కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తాం : గొట్టిపాటి 1 y ago
AP : వచ్చే సీజన్‌కు కొత్త ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ఇప్పటికే 22 సబ్ స్టేషన్లకు టెండర్లు పిలిచామన్నారు. లోడ్ ఆధారంగా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు అందజేస్తామన్నారు. ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే ఎంఎస్ఎంఈలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.